11, మే 2023, గురువారం

జీవాత్మే

 .

             _*సుభాషితమ్*_



శ్లో॥

*స్వయం కర్మ కరోత్యాత్మా*

*స్వయం తత్ఫలమశ్నుతే ।*

*స్వయం భ్రమతి సంసారే*

 *స్వయం తస్మాద్విముచ్యతే ॥*

                              - చాణక్యనీతి


భావం: 

జీవాత్మ స్వయంగా కర్మ చేస్తుంది. జీవాత్మే శుభాశుభ ఫలాలను అనుభవిస్తుంది. జీవాత్మే స్వయంగా లోకంలో అనేక ఉపాధులలో భ్రమిస్తూ (శరీరాలలో జన్మిస్తూ మరణిస్తూ) చివరికి తన స్వయంకృషితో జననమరణ చక్రాన్ని తప్పించుకుని మోక్షాన్ని పొందుతుంది.

కామెంట్‌లు లేవు: