శ్రీరామస్సకలేశ్వరో మమ పితా
మాతా చ సీతా మమ
భ్రాతా బ్రహ్మసఖా ప్రభంజనసుతః
పత్నీవిరక్తిః ప్రియా
విశ్వామిత్రవిభీషణాదివశగాః
మిత్రాణి,బోధస్సుతో
భక్తిశ్శీహరిసంగతారతిసుఖం
వైకుణ్ఠమస్మత్పదమ్.
ఓయీ ఎవరవయ్యా నీవు?
శ్రీరాముడు మాతండ్రి,ఆయనెవరు?సకలేశ్వరుడు,మరి సీతమ్మ?మా అమ్మే.అన్న ఎవరేం?బ్రహ్మనుండి వరాలపొందిన వాయునందనుడు.
పెళ్ళయందా?నీపెళ్ళెమెవరూ? విరక్తి (ధర్మ)పత్నీఆమేప్రియురాలుకూడ.
మిత్రులెవరైనా ఉన్నారా?లేకేమి విశ్వామిత్ర,విభీషణవశగులందరూ మిత్రులే
కొడుకున్నాడా? బోధః సుతః.,ఇకసుఖానికేమికొరత
శ్రీహరిసంగతులకలయికే సుఖం. ఇంతకీ ఉండేదెక్కడేంటి?
వైకుంఠమే మాచోటు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి