*తామరాకు నీటిలో పుట్టి నీటిలోనే పెరుగుతుంది. కానీ దానికి నీరు అంటదు.
*అలానే ఈ మాయా సంసారంలో పుట్టి మయా సంసారంలో ఉన్నా కూడా మానవుడు ఈ సంసార బంధాలకు అంటుకోకుండా ఉండాలి.
*సంసార సుఖములు కాదు, మనిషికి జన్మ రాహిత్యమే అంతిమ లక్ష్యం కావాలి. దాని కొరకే సాధన చేస్తుండాలి.
*సంసారములో ఉండినా కూడా వాటి బంధాలకు చిక్కుకోకుండా ఉండాలంటే పరమాత్మను నిరంతరం స్మరిస్తూ, భజిస్తూ ఉండాలి.
*ఈ భవ బంధాలను తొలగించి మనకు సంపూర్ణ మనశ్శాంతిని ఇచ్చేది ఆ భగవంతుడే కనుక అన్నింటా ఆయనను శరణు వేడుతూ జీవనం సాగించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి