15, సెప్టెంబర్ 2026, మంగళవారం

పంచాంగం

 🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏


☘️ రేపటి పంచాంగం ☘️


🌹 శ్రీరస్తు 卐 శుభమస్తు 🚩 అవిఘ్నమస్తు 💐

 

బుధవారం, సెప్టెంబర్ 16, 2026


శ్రీ పరాభవ నామ సంవత్సరం

దక్షిణాయనం- వర్ష ఋతువు

భాద్రపద మాసం - శుక్ల పక్షం

తిథి:పంచమి ఉ8.43 వరకు

వారం:బుధవారం(సౌమ్యవాసరే)

నక్షత్రం:విశాఖ సా6.19 వరకు

యోగం:వైధృతి మ2.26 వరకు

కరణం:బాలువ ఉ8.43 వరకు తదుపరి కౌలువ రా9.27 వరకు 


వర్జ్యం:రా10.40 - 12.25

దుర్ముహూర్తము:ఉ11.31 - 12.20

అమృతకాలం:ఉ8.52 - 10.35

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30 -9.00


సూర్యరాశి:సింహం

చంద్రరాశి:తుల


సూర్యోదయం:5.51

సూర్యాస్తమయం:6.01


సాధు దేశీ గోమాతను పూజించండి

సాధు దేశీ గోమాతను సంరక్షించండి 


శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వేద విద్యాలయము - నరసాపురం

Mobile: 91 83280 14080




శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం శృంగేరి, చిక్‌మగళూరు జిల్లా, కర్ణాటక ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతోంది.


కామెంట్‌లు లేవు: