*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌞 *ఆదివారం*🌞
🌹 *ఆగష్టు, 25, 2024*🌹
*ధృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - వర్షఋతౌః*
*శ్రావణమాసం - కృష్ణపక్షం*
*తిథి : సప్తమి* రా 03.39 తె వరకు ఉపరి *అష్టమి*
*వారం : ఆదివారం* (భానువాసరే)
*నక్షత్రం : భరణి* సా 04.45 వరకు ఉపరి *కృత్తిక*
*యోగం : ధృవ* రా 12.29 వరకు ఉపరి *వ్యాఘాత*
*కరణం : భద్ర* సా 04.30 *బవ* రా 03.39 తె ఉపరి *బాలువ*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 07.00 - 10.00 మ 02.00 - 04.00*
అమృత కాలం :*మ 12.13 - 01.44*
అభిజిత్ కాలం : *ఉ 11.44 - 12.34*
*వర్జ్యం : రా 04.20 - 05.53 తె*
*దుర్ముహూర్తం:సా 04.45-05.35*
*రాహు కాలం:సా 04.51 - 06.25*
గుళికకాళం : *సా 03.17 - 04.51*
యమగండం : *ప 12.09 - 01.43*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *మేషం/వృషభం*
సూర్యోదయం :*ఉ 05.53*
సూర్యాస్తమయం :*సా 06.25*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 05.53 - 08.24*
సంగవ కాలం : *08.24 - 10.54*
మధ్యాహ్న కాలం :*10.54 - 01.24*
అపరాహ్న కాలం :*మ 01.24 - 03.55*
*ఆబ్ధికం తిధి:శ్రావణ బహుళ సప్తమి*
సాయంకాలం : *సా 03.55 - 06.25*
ప్రదోష కాలం : *సా 06.25 - 08.44*
నిశీధి కాలం :*రా 11.46 - 12.32*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.07*
______________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🌞 *॥ శ్రీ సూర్య స్తోత్రం ॥*🌞
కమలాసన దేవేశ భానుమూర్తే నమో నమః |
ధర్మమూర్తిర్దయామూర్తిస్తత్త్వమూర్తిర్నమో నమః || ౬ ||
🌞 *ఓం సూర్యాయ నమః*🌞
🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🌞🌞🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🌞🌞🌹🌷
🌹🍃🌿🌞🌞🌿🍃🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి