10, జూన్ 2026, బుధవారం

దేహంలో వికారాలేమీ లేకుండా

  *దేహంలో వికారాలేమీ లేకుండా, రోగాలు రాకుండా ఉంటే…. మనుషులకు అంతకంటే ఏం కావాలి? చేతులు లేనివాళ్లను, కాళ్లు లేనివారిని, పక్షవాత బాధితులను చూసి మనమెంత అదృష్టవంతులమో గ్రహించవచ్చు. కొందరికి తృప్తి ఎప్పటికీ ఉండదు. వాళ్లు పుట్టుక చేత సంపన్నులే అయినా ఏదో కారణం చేత ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. అత్యాశ క్లేశాన్ని కలిగిస్తూనే ఉంటుంది.*

*ఆశ బలవత్తరమైనది. ఆశ లేకపోవడం గొప్ప సుఖం. సంపద లేనివాడు హాయిగా నిద్రపోతాడు. సంపన్నుల్లో కొందరు క్రోధ, లోభాలతో ఎండిపోయిన ముఖాలతో కనబడుతూ ఉంటారు. వాళ్లు తాము మానవ మాత్రులు కాదన్నట్లు ప్రవర్తిస్తుంటారు. అందరూ ధనసంపాదన కోసం ప్రయత్నించవచ్చు. కానీ అత్యాశ పనికిరాదు.* 

*బుద్ధిమంతుడికైనా, బుద్ధిహీనుడికైనా దైవబలం చేతనే సుఖం లభిస్తుంది. బుద్ధిమంతుడైనవాడు ధనవంతుడవుతాడని గాని, మూర్ఖుడు దరిద్రుడవుతాడని నియమం లేదు.* 

*ఆశ అనేది ఒక దుష్ట బుద్ధి. దుష్టులు ఆశను విడవలేరు.*

*ప్రాణాలున్నంతవరకు పీడించే ఈ రోగం లేనివాళ్లు అదృష్టవంతులు. వాళ్లే సుఖంగా ఉంటారు!*

 ‘వ్యర్థమైన కోరికలను కలుపు మొక్కల్లా పెరగనీయకుండా జాగ్రత్తపడాలి. కోరికలను అదుపులో పెట్టుకొనకపోతే తుదకు నిరాశ తప్పదు.*

**విద్య వంటి నేత్రం లేదు.*

**సత్యం వంటి తపస్సు లేదు.*

**త్యాగం వంటి సుఖం లే*దేహంలో వికారాలేమీ లేకుండా, రోగాలు రాకుండా ఉంటే…. మనుషులకు అంతకంటే ఏం కావాలి? చేతులు లేనివాళ్లను, కాళ్లు లేనివారిని, పక్షవాత బాధితులను చూసి మనమెంత అదృష్టవంతులమో గ్రహించవచ్చు. కొందరికి తృప్తి ఎప్పటికీ ఉండదు. వాళ్లు పుట్టుక చేత సంపన్నులే అయినా ఏదో కారణం చేత ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. అత్యాశ క్లేశాన్ని కలిగిస్తూనే ఉంటుంది.*

*ఆశ బలవత్తరమైనది. ఆశ లేకపోవడం గొప్ప సుఖం. సంపద లేనివాడు హాయిగా నిద్రపోతాడు. సంపన్నుల్లో కొందరు క్రోధ, లోభాలతో ఎండిపోయిన ముఖాలతో కనబడుతూ ఉంటారు. వాళ్లు తాము మానవ మాత్రులు కాదన్నట్లు ప్రవర్తిస్తుంటారు. అందరూ ధనసంపాదన కోసం ప్రయత్నించవచ్చు. కానీ అత్యాశ పనికిరాదు.* 

*బుద్ధిమంతుడికైనా, బుద్ధిహీనుడికైనా దైవబలం చేతనే సుఖం లభిస్తుంది. బుద్ధిమంతుడైనవాడు ధనవంతుడవుతాడని గాని, మూర్ఖుడు దరిద్రుడవుతాడని నియమం లేదు.* 

*ఆశ అనేది ఒక దుష్ట బుద్ధి. దుష్టులు ఆశను విడవలేరు.*

*ప్రాణాలున్నంతవరకు పీడించే ఈ రోగం లేనివాళ్లు అదృష్టవంతులు. వాళ్లే సుఖంగా ఉంటారు!*

 ‘వ్యర్థమైన కోరికలను కలుపు మొక్కల్లా పెరగనీయకుండా జాగ్రత్తపడాలి. కోరికలను అదుపులో పెట్టుకొనకపోతే తుదకు నిరాశ తప్పదు.*

**విద్య వంటి నేత్రం లేదు.*

**సత్యం వంటి తపస్సు లేదు.*

**త్యాగం వంటి సుఖం లేదు.*దు.*

కామెంట్‌లు లేవు: