21, జూన్ 2024, శుక్రవారం

దేవుళ్ళ సొమ్ము*

 *దేవాదాయ ధర్మా దాయ శాఖ నుండి జగన్ రెడ్డి పథకాలకు మళ్లించిన హిందూ దేవుళ్ళ సొమ్ము*


*1)అమ్మ ఒడి 26,41,65,000*

*2) జగన్ విద్యా దీవెన 2,25,00,000*

*3) YS వాహన మిత్ర 56,80,000*

*4) జగన్ చేదోడు 32,50,000*

*5) YS నేతన్న నేస్త 1,20,000*

*6) YS పెన్షన్ Rs.19,50,000*

*7) జగన్ విద్యా దీవెన 2,25,00,000*

*8) YS ఆసరా 2,25,00,000*

*మొత్తం సొమ్ము  47,00,65,000*             *అత్తా సొమ్ము అల్లుడు దానం అన్నట్టు హిందూ దేవాలయ హుండీ సొమ్ము  రాజకీయ దానం. ఓ హిందు మిత్రమా నీ జేబు నుండి రూపాయి చందా/దానం చేస్తే ఎవరికీ వెళుతుంది నీ దైవానికి కాదు . అందుకే హుండీ లో డబ్బులు వేయడం ఆపేద్దాం మానేద్దాం.మిత్రమా అంతర్లీనంగా నీలో దాగివున్న  నీ నమ్మకాన్ని, నీ ఆచారాల్ని,వేల సంవత్సరాలనుండి వున్న నీ  చరిత్రను నీ దేవుడు రాయి అని నీముందే చెప్పినా ఏమీ చేయలేని నీ నిస్సహాయతను ఈ విధంగా సాధించుకో, కాపాడుకో.భారతీయుడిగా,ఒక హిందువుగా ఉండు కానీ, బానిసలాకాదు సుమా*


జై శ్రీరామ్🚩🕉️🚩🙏🏻

కామెంట్‌లు లేవు: