21, జూన్ 2024, శుక్రవారం

యాగాలు చేయడానికి

 శ్లోకం:☝️

*ప్రియం పశూనాం భవతి*

 *యద్ బ్రహ్మభ్యః ప్రదీయతే |*

*అథో వశాయాస్తత్ప్రియాం*

 *యద్దేవత్రా హవిః స్యాత్ ||*


భావం: బ్రాహ్మణులు యాగాలు చేయడానికి పాలలో అధిక కొవ్వు పదార్థాలు (నెయ్యి) అందించబడతాయి. యజ్ఞాల వలన దేవతలు తృప్తులై  తద్వారా పర్యావరణం, సమాజం మరియు పాడిపంటలు కూడా గొప్పగా అభివృద్ధి చెందుతాయి.

కామెంట్‌లు లేవు: