*నీతిన్ జూపిన వారు లేరు కవులై నిర్మించి కావ్యమ్ములన్*
ఈ సమస్యకు నాపూరణ.
మోతల్ మ్రోగెను శుష్కవాదనలతో మూర్ఖంపు సమ్మేళనన్
తాతల్ నేతులు తాగినారనుటయే తర్కంబుగా జూపుచున్
రీతుల్ మృగ్యము న్యాయ ధర్మము లనన్ రిక్తంబులే సభ్యతన్
నీతిన్ జూపిన వారు లేరు కవులై నిర్మించి కావ్యమ్ములన్.
అల్వాల లక్ష్మణ మూర్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి