🙏🕉️శ్రీ మాత్రేనమః శుభోదయం 🕉️🙏 🏵️ *సింహంలా ధైర్యంగా పరిగెత్తలని అందరికి ఉంటుంది.. కానీ సింహం నుండి సైతం తప్పించుకునే జింక చాకచక్యాన్ని నేర్చుకోవడం కొందరికే సాధ్యమవుతుంది.. కొన్ని సార్లు మొండి ధైర్యం కంటే చాకచక్యమే మేలు చేస్తుంది* 🏵️సంపాదించే తెలివి ఉన్నవాడు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించడు.. గెలిచే దమ్ము ఉన్నవాడు ఓటమి గురించి బాధపడడు.. బలమైన బలహినమైన అంతా ఆలోచించ్చే విధానంపై ఆధారపడుతుంది🏵️మనిషి జీవితంలో అభివృద్ధి చెందాలంటే నిత్యం నూతన మార్గాలు అన్వేషంచాలి.. ఒక మనిషి తనను తాను గొప్పవాడు అనుకోవడం ఎంత తప్పో.. తక్కువవాడిననుకోవడం కూడా అంతే తప్పు..మొదటిది గర్యానికి, రెండవది పిరికితనానికి దారితిస్తుంది🏵️ *స్వచ్చమైన బంగారం ఒక పరిపూర్ణమైన అకారం కావాలంటే కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవు మనిషి కూడా జీవితంలో ఒక స్థాయికి రావాలంటే రకరకాల బాధలు ఒడిదుడుకులు తప్పవు*🏵️🏵️ మీ అల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్. D .N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర .స్టేట్ బ్యాంక్ ఎదురుగా .రాజమండ్రి. వైద్య సలహాలు ఉచితం🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి