*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🪷 *బుధవారం*🪷
🌷 *02, అక్టోబర్, 2024*🌷
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*మహాలయ అమావాస్య*
🙏 *పిణ్డపితృయజ్ఞః*🙏
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - వర్షఋతౌః*
*భాద్రపద మాసం - కృష్ణపక్షం*
*తిథి : అమావాస్య* రా 12.08 ఉపరి *ఆశ్వయుజ*
*మాసారంభః*
*వారం: బుధవారం* (సౌమ్యవాసరే)
*నక్షత్రం : ఉత్తర* మ 12.23 వరకు ఉపరి *హస్త*
*యోగం : బ్రహ్మ* రా 03.22 వరకు ఉపరి *ఐంద్ర*
*కరణం: చతుష్పాద* ఉ 10.58 *నాగ* రా 12.18 ఉపరి *కింస్తుఘ్న*
*సాధారణ శుభ సమయాలు*
*ఈరోజు లేవు*
అమృత కాలం :*శేషం ఉ 06.03 వరకు*
అభిజిత్ కాలం : *ఈరోజు] లేదు*
*వర్జ్యం : రా 09.53 - 11.42*
*దుర్ముహూర్తం : ప 11.33 - 12.20*
*రాహు కాలం : మ 11.56 - 01.26*
గుళికకాళం : *మ 10.27 - 11.56*
యమగండం : *ఉ 07.27 - 08.57*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *కన్య*
సూర్యోదయం :*ఉ 05.58*
సూర్యాస్తమయం :*సా 05.55*
*ప్రయాణశూల : ఉత్తరం దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 05.58 - 08.21*
సంగవ కాలం : *08.21 - 10.45*
మధ్యాహ్న కాలం :*10.45 - 01.08*
అపరాహ్న కాలం:*మ 01.08 - 03.32*
*ఆబ్ధికం తిధి: భాద్రపద అమావాస్య*
సాయంకాలం : *సా 03.32 - 05.55*
ప్రదోష కాలం : *సా 05.55 - 08.20*
రాత్రి కాలం : *రా 08.20 - 11.32*
నిశీధి కాలం :*రా 11.32 - 12.21*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.21 - 05.10*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🪷 *శ్రీ సరస్వతీ స్తోత్రం*🪷
*సురాసురైస్సేవిత పాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా |*
*విరించిపత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు*
🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷
🌷🪷🌹🛕🌹🌷🪷🌷🪷
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి