*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌷 *గురువారం*🌷
🌹 *03, అక్టోబర్, 2024*🌹
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*దేవీ శరన్నవరాత్రులు*
*ప్రారంభం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - శరత్ఋతౌః*
*ఆశ్వీయుజ మాసం - శుక్లపక్షం*
*తిథి : పాడ్యమి* రా 02.58 వరకు ఉపరి *విదియ*
*వారం : గురువారం* ( బృహస్పతివాసరే)
*నక్షత్రం : హస్త* మ 03.22 వరకు ఉపరి *చిత్త*
*యోగం : ఐంద్ర* రా 04.24 తె వరకు ఉపరి *వైధృతి*
*కరణం : కింస్తుఘ్న* మ 01.38 *బవ* రా 02.58 ఉపరి *బాలువ*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 06.00-09.30 & 11.00-12.00 సా 04.00 - 06.00*
అమృత కాలం :*ఉ 08.45 - 10.33*
అభిజిత్ కాలం : *ప 11.32 - 12.20*
*వర్జ్యం : రా 12.34 - 02.22*
*దుర్ముహూర్తం : ఉ 09.57 - 10.44 మ 02.43 - 03.31*
*రాహు కాలం: మ 01.26 - 02.55*
గుళికకాళం : *ఉ 08.57 - 10.27*
యమగండం : *ఉ 05.58 - 07.27*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *కన్య*
సూర్యోదయం :*ఉ 05.58*
సూర్యాస్తమయం :*సా 05.55*
*ప్రయాణశూల : దక్షిణం దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 05.58 - 08.21*
సంగవ కాలం :*08.21 - 10.44*
మధ్యాహ్న కాలం :*10.44 - 01.08*
అపరాహ్న కాలం:*మ 01.08 - 03.31*
*ఆబ్ధికం తిధి : ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి*
సాయంకాలం : *సా 03.31 - 05.55*
ప్రదోష కాలం : *సా 05.55 - 08.19*
రాత్రి కాలం : *రా 08.19 - 11.32*
నిశీధి కాలం :*రా 11.32 - 12.20*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.21 - 05.10*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
⚜️🚩 *ఓం శ్రీ దత్తాయ నమః*🌹🙏
*స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్* |
*తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః*
*ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః*
🌷🪷🌹🛕🌹🌷🪷🌷🪷
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌷🌷🍃🌷
🌹🌷🌷🌹🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి