14, సెప్టెంబర్ 2020, సోమవారం

47వ పద్యం


మ.
మును నే బుట్టిన పుట్టులెన్ని గలవో! మోహంబుచే నందు జే
సిన కర్మంబులప్రోవు లెన్నిగలవో, చింతించినం గాన, నీ
జననంబే యని యున్నవాడ, నిదియే చాలింపవే, నిన్ను గొ
ల్చిన పుణ్యంబునకుం గృపారతుడవై శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: