శ్లోకం!!
గణేశస్మరణా త్పశ్చాత్.
శుభే షోడశవాసరైః!
గృహారంభే త్రిభిః వేశే !
నగచ్చేత్ అశుభాదిషు!!
*!!భావము!!*
విఘేశ్వరునికి పూజతో మొదలు వివాహ ఉపనయనాది శుభకార్యాల అనంతరం పదహారురోజులు దాటువరకూ....
శంకుస్థాపన నూతన గృహప్రవేశం వీటికి ముందు వెనుకలు మూడు రోజులు అశుభాదులకు
(శ్రాద్ధాన్న భోక్త.భోజన. శవానుగమన,
పరామర్శాదులకు) వెళ్ళ రాదు...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి