*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌹 *శుక్రవారం*🌹
🪷 *సెప్టెంబర్,20, 2024*🪷
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
బృహత్యుమా వ్రతం
( *ఉండ్రాళ్ళ తద్దె* )
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - వర్షఋతౌః*
*భాద్రపద మాసం - కృష్ణపక్షం*
*తిథి : తదియ* రా 09.15 వరకు ఉపరి *చవితి*
*వారం : శుక్రవారం* (భృగువాసరే)
*నక్షత్రం : అశ్విని* రా 02.43 వరకు ఉపరి *భరణి*
*యోగం : ధృవ* మ 03.19 వరకు ఉపరి *వ్యాఘాత*
*కరణం : వణజి* ఉ 10.55 *భద్ర* రా 09.15 ఉపరి *బవ*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 09.30 - 10.30 సా 05.00 - 06.00*
అమృత కాలం :*రా 08.16 - 09.42*
అభిజిత్ కాలం : *ప 11.36 - 12.25*
*వర్జ్యం : రా 11.08 - 12.34*
*దుర్ముహూర్తం : ఉ 08.22 - 09.11 మ 12.25 - 01.13*
*రాహు కాలం : ఉ 10.29 - 12.01*
గుళికకాళం : *ఉ 07.27 - 08.58*
యమగండం : *మ 03.03 - 04.34*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *మేషం*
సూర్యోదయం :*ఉ 05.56*
సూర్యాస్తమయం :*సా 06.05*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 05.56 - 08.22*
సంగవ కాలం :*08.22 - 10.48*
మధ్యాహ్న కాలం :*10.48 - 01.13*
అపరాహ్న కాలం:*మ 01.13 - 03.39*
*ఆబ్ధికం తిధి:భాద్రపద బహుళ తదియ*
సాయంకాలం : *సా 03.39 - 06.05*
ప్రదోష కాలం : *సా 06.05 - 08.27*
రాత్రి కాలం : *రా 08.28 - 11.37*
నిశీధి కాలం :*రా 11.37 - 12.24*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.21 - 05.09*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🪷 *శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం*🪷
విష్ణుప్రియేనమస్తుభ్యం నమస్తుభ్యంజగద్ధితే
ఆర్తిహంత్రినమస్తుభ్యం సమృద్ధింకురుమేరమే
పద్మవాసేనమస్తుభ్యం చపలాయైనమోనమః
చంచలాయైనమస్తుభ్యం
లలితాయై నమోనమః
🪷 *ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః*🪷
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🪷🪷🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🌷🌷🌹🌷
🌹🍃🌿🌹🌹🌿🍃🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి