*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌹 _*శుక్రవారం*_ 🌹
*🪷27ఫిబ్రవరి2026🪷*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*సర్వేషాం అమలకైకాదశి*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*
*ఫాల్గుణమాసం - శుక్ల పక్షం*
*తిథి : ఏకాదశి* రా 10.32 వరకు ఉపరి *ద్వాదశి*
*వారం : శుక్రవారం* (భృగువాసరే)
*నక్షత్రం : ఆరుద్ర* ఉ 10.48 వరకు ఉపరి *పునర్వసు*
*యోగం : ఆయుష్మాన్* రా 07.44 వరకు ఉపరి *సౌభాగ్య*
*కరణం : వణజి* ఉ 11.31 *భద్ర* రా 10.32 ఉపరి *బవ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 10.00 - 11.00 సా 05.00 - 06.00*
అమృత కాలం : *ఈరోజు లేదు*
అభిజిత్ కాలం : *ప 11.57 - 12.44*
*వర్జ్యం : రా 10.12 - 11.43*
*దుర్ముహూర్తం : ఉ 08.45 - 09.38 మ 12.44 - 01.31*
*రాహు కాలం : ఉ 10.52 - 12.20*
గుళికకాళం : *ఉ 07.55 - 09.23*
యమగండం :*మ 03.17 - 04.45*
సూర్యరాశి : *కుంభం*
చంద్రరాశి : *మిధునం/కర్కాటకం*
సూర్యోదయం :*ఉ 06.36*
సూర్యాస్తమయం :*సా 06.22*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 06.27 - 08.48*
సంగవ కాలం :*08.48 - 11.10*
మధ్యాహ్న కాలం :*11.10 - 01.31*
అపరాహ్న కాలం :*మ 01.31- 03.52*
*ఆబ్ధికం తిధి : ఫాల్గుణ శుద్ధ ఏకాదశి*
సాయంకాలం :*సా 03.52 - 06.14*
ప్రదోష కాలం :*సా 06.14 - 08.40*
రాత్రి కాలం :*రా08.40 - 11.55*
నిశీధి కాలం :*రా11.55 -12.44*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.48- 05.37*
<><><><><><><><><><><><><><><>
*🌷ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*
*ఉమా భగవతీ దుర్గా*
*చాంద్రీ దాక్షాయణీ శివా*
*🪷ఓం శ్రీ🪷*
*🌷మహాలక్ష్మీ దేవ్యై నమః*🌷
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి