*ధార్మికగీత - 80*
*శ్లో:- సూపం వినా భోజన మప్రశస్తం ౹*
*యూపం వినా యాజన మప్రశస్తం ౹*
*ధూపం వినా పూజన మప్రశస్తం ౹*
*దీపం వినా మైధున మప్రశస్తమ్ ౹౹*
సూపము లేని భోజనము
చూడ జగమ్మున నప్రశస్తమౌ
యూపము లేని జన్నమిల
యొప్పక శ్రేష్ఠత నప్రశస్తమౌ
ధూపము లేని యర్చనము
దూష్యముయౌనుగ నప్రశస్తమై
దీపము లేని మైథునము
తీరుగ నుండదు యప్రశస్తమై
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి