మనిషి జీవితం లో వివాహం ఒక ప్రధానమైన సంఘటన అని చెప్పాలి.
జ్యోతిష్య పరంగా చూసినట్లు అయితే పురుషులకు వివాహ కారకుడుగా శుక్రుడు, స్త్రీలకు గురువు ఉంటారని గుర్తించాలి. ఇక శని జాతకుల యొక్క ఆలస్య వివాహాలకు కారకుడు అవుతాడు, జ్యోతిష్య శాస్త్రాల సిద్ధాంతాల ప్రకారం వ్యక్తుల యొక్క.. పురుషులు, లేదా స్త్రీలు, జాతకచక్రం లోని సప్తమ స్థానం వివాహాన్ని సూచిస్తుంది,ఇలాంటి సప్తమస్థానం లో ఉండే గ్రహాలు జాతకుల యొక్క వివాహాన్ని అత్యధికంగా ప్రభావితం చేస్తాయి... అదే విధంగా ఒక స్త్రీ, లేదా పురుషుని జాతకచక్రం లో సప్తమస్థానం లో రవి గ్రహం ఉన్నచో వివాహ ఆలస్యం, అలాగే దాంపత్యం కూడా సమస్యలతో కుడి ఉంటుంది, ఇంకొక విశేషం ఏమిటి కొన్ని కొన్ని గ్రహస్తితుల వలన అంటే సప్తమ స్థానం లో రవి ఉన్న పురుష జాతకులు వయస్సు మీరీపోయిన వధువులను, లేదా భర్త చనిపోయిన స్త్రీలను, లేదా తన కన్నా వయసులో పెద్దదిగా ఉన్న స్త్రీలను వివాహం చేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి.
అలాగే సప్తమస్థానం లో కుజుడు ఉండడం కూడా చెడు లక్షణమే అని గుర్తించాలి. వివహస్థానం అయిన సప్తమస్థానం లో కుజుడు ఉండడం వలన కుజదోషం ఏర్పడుతుంది
ఫలితంగా వివాహలు ఆలస్యం కావడం లేదా వివాహ జీవితం దుర్భరంగా ఉండడం జరుగుతుంది.
జాతకచక్రం లో పాప గ్రహమైన శని ఉన్నసరే వివాహం ఆలస్యం అవుతుంది.. వివాహ కారకుడైన శుక్రుడు ఏదైనా జాతకమ్ లో రవి, చంద్ర గ్రహాలతో కలిసి సప్తమస్థానం లో ఉన్నసరే వివాహం ఆలస్యం అవుతుంది.. fb..Kerala astro remedies
జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం జాతకచక్రం లోని రెండవ స్థానం, సంసారం గురించి, 7, మరియు 8 స్థానాలు వైవాహిక సుఖం గురించి తెలియ జేస్తాయి.. అదే విధంగా వక్ర గ్రహాల విషయానికి వస్తే ఈ గ్రహాలు నష్టాలు కలిగించేవి గాను, ఆటంకాలు కలిగించేవి గాను కారణం అవుతాయి.. అలాంటి స్వభావం కలిగిన వక్ర గ్రహము జాతకుల యొక్క 2 వ స్థానం లో ఉన్నచో ఆ జాతకులు అనేక సార్లు ప్రయత్నం చేస్తే గాని వివాహం జరగదు, పైన వివరించిన గ్రహస్తితుల వలన మనకి తెలియకుండానే వివాహం అనేది ఆలస్యం అవుతుంది.. కొంత మంది తల్లిదండ్రులు. వారి సంతానము.. ఉద్యోగ, వ్యాపార ప్రయత్నం లో ఉన్నారు, కనుక ఉద్యోగ, వ్యాపారం లో స్థిరత్వం కలిగిన తర్వాత వివాహం చేయొచ్చు.అనే ఆలోచన తో ఉంటారు కానీ స్థిరత్వం బాగా ఆలస్యం అవుతుంది , అలాగే కొంతమంది వారి సంతానం ఉన్నత చదువులకు విదేశాలు వెళ్లారు, కనుక బాగా చదివి మంచి ఉద్యోగo సాధించిన తర్వాత కల్యాణం చేయొచ్చులే అనే ఆలోచనతో ఉంటారు..కానీ వారికి తెలియ కుండానే వివాహ వయస్సు దాటుతుంది.. కారణం వారి వారి సంతాన జాతకచక్రం లో వివాహ దోషాలు ఉండడం... ఇలా రకరకాలుగా వివాహం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది.
Fb..Kerala Astro remedies
అదే విధంగా జాతకచక్రం లో లగ్నాధిపతి సప్తమస్థానం లో ఏదైనా పాప గ్రహం తో కలిసి ఉన్నచో వివాహం ఆలస్యం అవుతుంది. ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చిన నిలబడవు, సప్తమది పతి జాతక చక్రం లో వ్యయ స్తానం లో ఉన్నసరే వివాహ ఆలస్యం అవుతుంది...జాతకచక్రం లో ఏ స్తానం లో అయిన సరే కుజుడు, మరియు, శుక్రుడు, కలిసి ఉండరాదు, కుజుడు అగ్ని తత్వం కలిగిన గ్రహం, శుక్రుడు జల తత్వం కలిగి ఉంటారు.కనుక ఈ 2 గ్రహాలకు పరస్పర శత్రుత్వం ఉంటుంది. అందువలన ఏ జాతకమ్ లో అయిన సరే ఈ 2 గ్రహలు కలిసి ఉన్నచో వారి వివాహ జీవితం చాలా చెడుగా ఉంటుంది.
Fb..Kerala Astro remedies
పై వివరించిన గ్రహస్థితుల వలన వివాహం ఆలస్యం అవుతున్నప్పుడు కేరళ మలయాళ ప్రాచీన జ్యోతిష్య గ్రంధాలలో చెప్పబడ్డ, కృతిగా బలి, చక్ర హోమం, కళ్యాణేష్టి అనే పరిహరాలు ఆచరించడం వలన వివాహ దోషాలు తొలగుతాయి.. వివాహం అనంతరం జీవితం శుభకారంగా ఉంటుంది.
శుభం భూయాత్////
మీ జీవితం లో ఎదుర్కొంటున్నా సమస్యల నివారణ కొరకు, వివాహ, దాంపత్య, సమస్యలు ఉన్నవారు గ్రహ దోష నివారణ పరిహారాల కొరకు సంప్రదించండి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి