*_🪔 𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝 💎_*
శ్లో𝕝𝕝 యత్ర మిత్రత్వమిచ్ఛంతి
తత్ర నోద్భేదయేత్కలిమ్।
ఆరాధయేత్తు తన్మిత్రం
ప్రాణైః కంఠగతైరపి॥
తా𝕝𝕝 ఎక్కడైతే స్నేహాన్ని కాపాడుకోవాలని నిశ్చయించుకుంటారో, అక్కడ చిన్నచిన్న వివాదాలకు, కలహాలకు చోటు ఇవ్వకూడదు. అటువంటి ప్రాణస్నేహితుడిని, చివరికి మృత్యువు సమీపిస్తున్ననూ సరే కాపాడుకోవాలి మరియు గౌరవించాలి.
*_సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ_*
*_అడ్మిన్ - సంస్కృతసుధాసింధువు_*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి