10, సెప్టెంబర్ 2020, గురువారం

బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం, బీచుపల్లి క్షేత్రం*

*
*******************************************
                    *అతిధి దేవోభవ!*
*******************************************
*అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే*
*జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహిచ పార్వతి*
*******************************************
*అన్నదానం*
అన్నం పరబ్రహ్మ స్వరూపం... ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని చెప్తారు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కాని అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా చూడవచ్చు. అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్తారు. ఆకలితో ఉన్నవాడికి పట్టెడంత అన్నం పెడితే వచ్చే పుణ్యం ఎన్ని యజ్ఞాలు చేసినారాదని పూర్వీకులు చెప్పేవారు.
=============================
*మహాలయ పక్షంలో బ్రాహ్మణ అన్నదానం*
=============================
కోవిడ్ 2019 పురస్కరించుకుని పితృ దేవతలకు మహాలయ పక్షంలో నదీ పరీవాహక ప్రాంతానికి వచ్చి కార్యక్రమం చేసుకోని వారికి ఒక అవాశం కల్పించాలని ట్రస్టు బోర్డు నిర్ణయంచినది.

*Rs. 500/-* నుండి ఆపైన పంపిన వారికి మన సత్రంలో మీరు తెలియ జేసిన *తేదీ లేదా తిథి* రోజున బ్రాహ్మణులకు వారి పేరు పైన అన్నదానం చేయుటకు నిర్ణయించ నైనది అని తెలియ జేయుటకు సంతోషించు చున్నాము.

మీరు సత్రం QR Code లో వేసినట్లుగా మరియు అన్నదానం చేసే వారి వివరములు Watsup No. 9440722088 ద్వారా తెలియజేసినచో మీకు రశీదుని పోస్టు ద్వారా పంపడం జరుగుతుంది.

*కావున అందరు పితృ యజ్ఞంలో పాల్గొన వలసినదిగా కోరుచున్నాము.*
Sri Anjaneya Nitya Annadana Trust Beechupalli
A/c No. : 62022201804
IFC Code : SBIN0020187
Branch. : SBI Wanaparthy.
                *ఇట్లు:- ట్రస్ట్ బోర్డు*
*బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం, బీచుపల్లి*

కామెంట్‌లు లేవు: