యెూగ సాధన క్షీరసాగరమధనము వక పరిశీలన. భూమిని మధించగా హాలాహలం ఉద్భవం. సాధనలో తొలి మెట్టు కష్టంగా యుంటుంది. ఎందుకనగా స్థిరంగా ఆసనం వుండాలి. కూర్చోవడం కష్టమే అభ్యాసం వలన లభిస్తుంది. కోతిలాగే స్థిరంగా వుండదు.మెుదట కొంచెం కష్టం అదే హాలాహలం రోజూ వకేచోటకప్ోవడం వలన కొంత మనస్సుకు స్థిమితం వుంటుంది. కొంచెం ఆనందం వుంటుంది. మనస్సును కుదురుగా నుండుటకు మౌనంగా వుండడం కళ్ళు మూసుకుని యిష్టమైన రూపమును నామమును ఆరూపంచుట్టూ రూప లక్షణములను మననం చేయుట భావన చేయడం.రూప తత్వాన్ని పరిశీలన చేయడం. దీనివలన రూపంయెక్క మూల ప్రకృతి అవగతమగును. ఆపై అన్నీ పుట్టేయి. అమృతం కామధేనువు కల్పవృక్షం,లక్ష్మి ఐరావతం, చంద్రుడు మెుదలగు అంశాలు.మనకు కూడా రూప లక్షణములు తెలియుటే దానికి సూత్రం. భూమి అగ్ని గోళము కావున సమస్త సృష్టి వుత్పత్తి కి అగ్నియే మూలం.అది వివిధ రూపములుగా మార్పు చెందును. అనగా ఆనందం ఆపై ప్రాణాయామం వలన దేహశుధ్ది చెమట ద్వారా భూమి మధించుటే సృష్టి రహస్యం. అందుండి సమస్త జీవ లక్షణములు సముద్ర మధనమే క్షీర సాగర మధనం . భూమి మేరు పర్వతం రాహు కేతు మేహ్నెట్ శక్తి సర్ప లక్షణం. వీటి శక్కియే భూ భ్రమణ మునకు కారణం. అందుండి ఫలపుష్ప జంతు వస్తు లక్షణములు జీవకోటికి ఆధారం. భూమిని తిప్పడం అంటే అనంతమైన ఉష్ణరాశి మేగ్నెట్ శక్తి కావాలి అవి మానవ అసాధ్యమని తెలియ వలెను. ఆదిలో భూమి గుండ్రంగానే ఉండెడిది. అది దాని గమనం వలన అనేక ఖండములుగా మారినది, రూపముగా మారినది .అది కూడా వక భ్రమణం మాత్రమే. వాటి అన్నిటికి మనస్సే కారణం. యేది మనం భావన చేస్తే అదే ప్రాప్తి మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అది మన భావన లోనే. అమృతం అనగా సోమ రసమును అది చంద్రుని వలెనే భూమి ఓషధులు లతలుగా మారుటకు. యఙ్ఞవలెనే భూమి ఓషధీకృతమగును. అమృతం వలన చంద్రుని అహం. దాని వక అంశ శివుని జటాజూటం. అనగా అహం వీడుటచేత చంద్ర కళలు జీవ వుత్పత్తి కి మూలం. సోమ అనగా ఇందు పర్యాయపదం ఈ అనే అగ్ని చైతన్యము పూర్ణత్వమే అమృత మని అదయే జీవ లక్షణమని యెూగసాధనయే అమృతసమానమని ఆనందమని మనకు తెలియును. భుజించిన ఆహారం జీర్ణ మైన అమృతత్వమని తెలియును. ఆహారం ఓషధీకృతం. సాధనయే అన్నింటికి మూలం. సోమ అనగా చంద్ర లక్షణము తెలియుట. అదే జీవ లక్షణము యత్ జనేతి తెలుసుకొనుట ఙ్ఞానమని అదే సోమ చంద్ర లక్షణమే జీవోత్పత్తి. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి