10, సెప్టెంబర్ 2020, గురువారం

43వ పద్యం


మ.
చనువారిం గని యేడ్చువారు జముడా! సత్యంబుగా వత్తు మే
మనుమానం బిక లేదు నమ్ముమని తా రావేళ నా రేవునన్
మునుగం బోవుచు బాసచేయుట సుమీ ముమ్మాటికిం జూడగా
జెనటు ల్గానరు దీని భావ మిదివో శ్రీకాళహస్తీశ్వ
రా!

కామెంట్‌లు లేవు: