*నిజానికి* మరయు *వాస్తవానికి* చాలా *తేడా* ఉంది.
ఉదాః సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమర అస్తమిస్తాడు అనేది *"నిజం*
సూర్యుడు ఉదయించడు అస్తమించడు, తిరిగేది భూమి అనేది *"వాస్తవం "*
నిజానికి వాస్తవానికి మధ్య ఆ సన్నని గీతను తెలుసు కోవడమే మన మేధస్సు!
అలాగే భగవంతుడు ఎక్కడో ఉంటాడు మనం పూజలు వ్రతలు ఉపవాసాలు హోమాలు చేస్తేనే వస్తాడు మనలను చల్లగా చూస్తాడు అనేది *"నిజం"* భగవంతుడు ఎక్కడో లేడు మనలోనే మనతోనే ఉన్నాడు. మనలను ప్రతి నిమిషం గమని స్తున్నాడు అనేది *"వాస్తవం"*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి