21, ఏప్రిల్ 2026, మంగళవారం

శారదాంబతోవాదన

  తే. శారదాంబతోవాదన సల్పి సకల 

శాస్త్ర సారము నేర్చిన శంకరులు న 

లుదిశలందునుపీఠములుంచెనంత

 అద్వైత మత బోధలు జను లాదరించె


జయలక్ష్మి

కామెంట్‌లు లేవు: