4, జూన్ 2026, గురువారం

పాదారవింద శతకం - 2*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 01*


*మహిమ్నః పంథానం మదనపరిపంథిప్రణయిని*

*ప్రభుర్నిర్ణేతుం తే భవతి యతమానోపి కతమః॥*

*తథాపి శ్రీకాంచీవిహృతిరసికే కో పి మనసో*

*విపాకస్త్వత్పాదస్తుతివిధిషు జల్పాకయతి మామ్॥*


*భావము :*


*కామదేవుడైన మన్మధుని జయించిన ఈశ్వరుని దేవేరివై, కాంచీపురము నందు విహరించు ఓ జగన్మాతా! నీ మహిమను వర్ణించడం ఎటువంటి వారికైనా సాధ్యం కాదు. నా భాగ్యమేమో కానీ, నీ పాదములను స్తుతించాలని నా మనసు పరిపరి విధముల తహతహ లాడుతున్నది.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

కామెంట్‌లు లేవు: