4, జూన్ 2026, గురువారం

విఘ్నేశ్వరుడి 16 నామాలు

 సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || 1 ||

ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |

వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబస్స్కందపూర్వజః || 2 ||

షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి |

విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |

సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే || 3 || [1]

 

కామెంట్‌లు లేవు: