అఋక్కు శక్తి ఎలా చైతన్యమైనదో యీ విధంగా తెలుపు చున్నది. దివో వా రోచనా దధిః.రోచన్తే రోచనా దివిః. రేజతీ రోదసీ ఉభే.రేజసీ అని కూడా పాఠ్యాంతరము. ఎందుకనగా సూత్రము ప్రకారం సత్ ఈ అనే శక్తి వలన పదార్ధం తత్ గా మారును. తత్ అనే అగ్ని యెుక్క వస్తు లక్షణము మహర్షులు అభ్యాసంలో దర్శించిరి.దానికి సూత్రము పరంగా పరిశీలించిన భూ గమనం వలన సముద్ర చైతన్యమై శక్తి ఏర్పడుచున్నది. అనగా బడబాలనం వుత్పత్తి యగుచున్నది. భూ చలనమునకు రాహు కేతు మాగ్నెట్ కారణం. సముద్రం నుండి వుత్పత్తి యైన అగ్నిరూపమైన ఆవిరి మేఘ రూపంగ మారి వర్షించుచున్నది. అప్పుడు గాని నీటి జీవ లక్షణము పూర్ణ మగుటకు వీలుపడదు. కేతు మత్ దుంధుభిః వావత్ ఇతి . కేతు మాగ్నెట్ వలననే ౦ పూర్ణము దుంధుభిః శబ్ద రూపం దాల్చి వ్యాప్తి చెందిన గాని ప్రకృతికి భూమిపై సస్య వృధ్ది అనే చైతన్యమునకు కారణం కాదు. తెలుసుకుంటూనేవుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి