౪౯౯. ఓం రక్తవర్ణాయై నమః.
శా. దేవీ! శ్రీమణిపూర చక్ర నిలయా! దేదీప్యమానోజ్వలా!
శ్రీవిద్యా పరులన్ గృపం గనుదువే శ్రీరక్తవర్ణా! మదిన్
నీవీరీతిగ నిత్యమున్ వెలుగుమా. నీ రూప తేజంబులన్
నీవే నా మది నిల్పుమా కరుణతో, నిత్యంబు నే గాంచగన్.🙏
అమ్మ పాదములకు ప్రణమిల్లుచు🙏
చింతా రామకృష్ణారావు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి