నా భార్య ఏ పనీ చేయదు!
ఒక భర్తకు, సైకాలజిస్టుకు మధ్య జరిగిన
#సంభాషణ
సై: మీరు ఏం చేస్తారు?
భ: నేను బ్యాంక్ లో ఎకౌంటెంట్ గా
పనిచేస్తున్నాను .
సై: మీ భార్య ఏం చేస్తారు?
భ: ఆమె ఇంట్లోనే ఉంటుంది.
సై: మీ కుటుంబానికి ఉదయం పూట అల్పాహారం
ఎవరు తయారు చేస్తారు?
భ: నా భార్య. ఎందుకంటే తనకు ఉద్యోగం
ఏమీ లేదు కాబట్టి.
సై: అల్పాహారం తయారు చేయడానికి మీ భార్య
ఏ సమయానికి నిద్ర లేస్తుంది?
భ: తను తెల్లవారుజామున 5 గంటలకు
లేస్తుంది. ముందు ఇల్లు శుభ్రం చేసి
తర్వాత అల్పాహారం తయారు చేస్తుంది.
సై: మీ పిల్లలు స్కూల్ కు ఎలా వెళ్తారు?
భ: పిల్లలను నా భార్య స్కూల్ కు
తీసుకువెళుతుంది . ఎందుకంటే తను ఏ
ఉద్యోగం చేయదు కాబట్టి.
సై: పిల్లలను స్కూల్లో దింపి వచ్చిన తర్వాత
మీ భార్య ఇంట్లో ఏం చేస్తుంది?
భ: మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు తెచ్చి వంట
చేస్తుంది. తర్వాత బట్టలు ఉతుకుతుంది.
మీకు తెలుసు కదా తను ఉద్యోగం ఏమీ
చేయదని! అందుకే అలా....
సై: మీరు సాయంత్రం ఇంటికి చేరిన తర్వాత ఏం
చేస్తారు?
భ: విశ్రాంతి తీసుకుంటాను. ఎందుకంటే రోజంతా
పని చేసి అలసి పోయి ఉంటాను అందుకే.
సై: మీ భార్య ఏం చేస్తుంది?
భ: వంట తయారు చేస్తుంది. పిల్లలకు
పెడుతుంది. తర్వాత నాకు. ఆ తర్వాత పిల్లలను
నిద్ర పుచ్చుతుంది. తర్వాత అంట్లు
తోముకుంటుంది. ఇల్లు శుభ్రం
చేసుకుంటుంది. తర్వాతే తను నిద్రపోతుంది.
పైన చెప్పిన కథలో ఎక్కువ పని ఎవరు
చేస్తున్నారంటారూ 🤔
తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు
విశ్రాంతి లేకుండా రోజంతా పనిచేసేది భార్యే.
కానీ భర్త దృష్టిలో ఆమె ఉద్యోగం ఏమీ
చేయడం లేదు కాబట్టి, పని చేయనట్టే!
అవును! గృహిణులకు ఇంటి పని చేయడానికి
ఎలాంటి విద్యార్హతలు, అనుభవం అవసరం
లేదు. కానీ కుటుంబంలో తన పాత్ర చాలా
ముఖ్యం.
ఉద్యోగం చేస్తేనే పని చేస్తున్నట్లు అనే
భావన నుంచి బయటపడాలి. ముందు మీ
భార్యను అభినందించండి. ఎందుకంటే వారు
చేస్తున్న త్యాగాన్ని దేనితోనూ కొలవలేం.
ఎలాంటి ప్రతిఫలాన్నీ ఆశించ కుండా వారు
చేస్తున్న బాధ్యతాయుతమైన పనిని కించ
పరచకండి. ఈ సంభాషణ చాలామంది ఆలోచన
లకు ప్రతిబింబం లాంటిది. అందుకే ఎప్పుడూ
ఇంట్లో ఒకరి పాత్రను మరొకరు
కించపరుచుకోకుండా సహకరించుకోండి.
అప్పుడే సంసారం ఆనందమయం అవుతుంది ❤️❤️కదా 😊👍🙏
[09/02, 5:15 pm] +91 98662 42585: అనసూయా కోడూరి గారు షేర్ చేసిన పోస్ట్ అర్ధవంతంగా ఉంది. అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందుకే నా వాల్ మీద షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే మీ అందరూ కూడా షేర్ చేయండి. ఈ #పోస్ట్ ని కాపీ పేస్ట్ చేస్తారో,
షేర్ చేస్తారో మీ ఇష్టం కానీ ఈ పోస్ట్ పదిమందికి చేరాలి,
#ముచ్చింతల్ లో 1000కోట్లు పెట్టి #రామనుజులవారి అంత పెద్ద విగ్రహం పెట్టే బదులు హాస్పిటల్ కడితే రామానుజులకి గర్తింపు వస్తుంది కదా
అక్కడ యాగాల్లో&హోమాల్లో వృధా చేస్తున్న #నెయ్యి పంచిపెట్టొచ్చు కదానాస్తిక హేతువాద&హిందుత్వ వ్యతిరేక సన్నాయి నొక్కులు చూస్తున్నాము వింటున్నాము గత వారంరోజులుగా,
#చినజీయర్_స్వామి వారు పదేళ్లముందే తమ ఆశ్రమంలో 100 పడకల #ఆస్పత్రి కట్టించారు అందులో ఉచిత సేవలు అందిస్తున్నారు, దానిముందు చిన్న విగ్రహము పెట్టించారు ఈ విమర్శించే లోకులకి ఈ విషయం తెలుసా..?? తెలీదు కానీ విమర్శించేస్తాం.....
ఇవే కాదు #ఆశ్రమంలో #హోమియో_కాలేజ్ ఉంది, వేదపాఠశాల ఉంది,
#గోశాల ఉంది,
అంధులకి స్కూల్&కాలేజి ఉంది అందులో చదివే పిల్లలకి స్టేటు ర్యాంకులు ఉన్నాయ్ ఇవేవీ మనకి తెలీదు కానీ విమర్శించేస్తాం...
#JET (jeeyar educational trust ) ద్వారా కొన్ని వందల మంది గిరిజన విద్యార్థులకి 2004 నుంచి ఉచిత విద్య,
వసతి ఇస్తున్నారు అది తెలుసా తెలీదు కానీ విమర్శలు చేస్తారు,
#వికాసతరంగిణి అనే ట్రస్టు ద్వారా కొన్ని వేల మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన కల్పించారు,
సేవలు అందించారు ఇవేవీ మనకి తెలీవు కానీ విమర్శించేస్తాం....
అబ్బే లేదండి స్వామీజీ పెద్దపెద్ద వాళ్లనే ముందు వరుసలో పెడతారండి,
ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలకి తోడ్పాటునిచ్చే వారిని ముందు పెట్టడంలో తప్పేంటి..?
విమర్శకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆ విగ్రహం ఎందుకండి అని అంటే అన్నారు రేపు #తిరుమలలో వెంకన్న ఎందుకండీ అక్కడ కూడా హాస్పిటల్ పెట్టండి అనకండి.
అయినా ఆ 1000కోట్లలో మీకు సంబంధించి ఒక్కరూ రూపాయి కూడా లేదు
ఆ డబ్బు అంతా హిందువులు ఇచ్చిన విరాళాలు&చందాలు&కానుకల ద్వారా పొగుచేసినవి,
మరి మా డబ్బులు దేనికి ఖర్చు పెడితే మీకెందుకు?
చిన జీయర్ గారు చేసిన చేస్తున్న కార్యక్రామలు చాలామందికి వివరాలు తెలియవు,
వారు #పబ్లిసిటీ కోరుకోరు,
అలాంటివారికి ఈ పోస్ట్ ద్వారా కొంత సమాచారం తెలియజేయాలి అని ఈ పోస్ట్,
#వేద_
To see more posts like this and join ALL INDIA BRAHMIN FEDERATION, click here 👇👇
https://kutumbapp.page.link/9PDt6KZyDDNAe7K39
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి