హనుమజ్జయంతి శుభాకాంక్షలతో
------------------------------------------------
అశ్వధాటీవృత్తం
------------------------
శాస్త్రాలమేటియగు శస్త్రాలధాటియగు నస్త్రాల మిత్రసముడున్
వస్త్రాలచోద్యము శిరస్త్రాణమందమగు మేస్త్రాంగబుద్ధిధనుడున్
సస్త్రాణదక్షుడును దస్త్రాలధర్మియు జపాస్త్రాఖ్యరామ మహిమై
నిస్త్రాణ ,భీ,జనుల నిస్త్రాణపర్చగల స్వస్త్రార్చి హన్మ ప్రణతుల్.
రాయప్రోలు సీతారామశర్మ ,భీమవరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి