*卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*
🌹 *శుక్రవారం*🌹
🪷 *జూన్ 21, 2024*🪷
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*
*జ్యేష్ఠమాసం - శుక్లపక్షం*
*తిథి : చతుర్దశి* ఉ 07.21 వరకు ఉపరి *పౌర్ణమి*
వారం :*శుక్రవారం* (భృగువాసరే)
*నక్షత్రం : జ్యేష్ఠ* సా 06.19 వరకు ఉపరి *మూల*
*యోగం : శుభ* సా 06.42 వరకు ఉపరి *శుక్ల*
*కరణం : వణజి* ఉ 07.31 *భద్ర* రా 07.08 ఉపరి *బవ*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 09.00 - 10.30 సా 05.00 - 06.00*
అమృత కాలం :*ఉ 09.27 - 11.04*
అభిజిత్ కాలం :*ప 11.43 - 12.36*
*వర్జ్యం : రా 02.10 - 03.45 తె*
*దుర్ముహుర్తం : 08.13 - 09.06 మ 12.36 - 01.28*
*రాహు కాలం : ఉ 10.31 - 12.09*
గుళిక కాలం :*ఉ 07.14 - 08.53*
యమ గండం :*మ 03.26 - 05.04*
సూర్యరాశి : *మిధునం*
చంద్రరాశి : *వృశ్చికం/ధనుస్సు*
సూర్యోదయం :*ఉ05.36*
సూర్యాస్తమయం :*సా 06.43*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు ప్రయాణం పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం :*ఉ 05.36 - 08.13*
సంగవ కాలం :*08.13 - 10.51*
మధ్యాహ్న కాలం :*10.51 - 01.28*
అపరాహ్న కాలం :*మ 01.28 - 04.05*
*ఆబ్ధికం తిధి : జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి*
సాయంకాలం :*సా 04.05 - 06.43*
ప్రదోష కాలం :*సా 06.43 - 08.53*
నిశీధి కాలం :*రా 11.48 - 12.31*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.09 - 04.53*
______________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*శ్రీమహాలక్ష్మీ*
*చతుర్వింశతి నామావళి*
తిరుమలక్షేత్రములో ఆనందనిలయములోని శ్రీవేంకటేశ్వరస్వామివారి మూల విరాట్టుకు ప్రతిరోజూ మూడుమారులు అర్చన జరుగుతుంది శ్రీవేంకటేశ్వరస్వామి వక్షస్థలములో కొలువైఉన్న శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి
వరాహపురాణములోని
చతుర్వింశతి *(24)* నామాలతో అర్చన జరుగుతుంది
1.ఓం శ్రియై నమః
2.ఓం లోకధాత్ర్యై నమః
3.ఓం బ్రహ్మ మాత్రే నమః
4.ఓం పద్మ నేత్రాయై నమః
5.ఓం పద్మ ముఖ్యై నమః
6.ఓం ప్రసన్న ముఖ పద్మాయై నమః
7.ఓం పద్మ కాంత్యై నమః
8.ఓం బిల్వ వనస్థాయైనమః
9.ఓం విష్ణుపత్న్యై నమః
10.ఓం విచిత్రక్షౌమధారిణ్యై నమః
11.ఓం పృధుశ్రోణ్యై నమః
12.ఓం పక్వబిల్వ ఫలాపీనతుంగస్తన్యై నమః
13.ఓం సురక్త పద్మపత్రాభ కరపాదతలాయై నమః
14.ఓం శుభాయై నమః
15.ఓం సరత్నాంగద కేయూర కాంచీనూపుర శోభితాయై నమః
16.ఓం యక్ష కర్దమ సంలిప్త సర్వాంగాయై నమః
17.ఓం కటకోజ్జ్వలాయై నమః
18.ఓం మాంగల్యా భరణైశ్చిత్రైర్ముక్తాహారై ర్విభూషితాయై నమః
19.ఓం తాటంకైరవతంసైశ్చ శోభమానాం ముఖాంబుజాయై నమః
20.ఓం పద్మహస్తాయై నమః
21.ఓం హరివల్లభాయై నమః
22.ఓం బుుగ్యజుసామరూపాయై నమః
23.ఓం విద్యాయైనమః
24.ఓం అబ్ధిజాయై నమః
🪷 *ఓం శ్రీ*🪷
🌷 *మహాలక్ష్మీయై నమః*🙏
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి