💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 *సా విద్యా యా మదం హన్తి సా శ్రీర్యార్థిషు వర్షతి*।
*ధర్మానుసారిణీ యా చ సా బుద్ధిరభిధీయతే*॥
తా𝕝𝕝 ఏదైతే అహంకారముము తోలగించునో అదే విద్య... ఏదైతే యాచకుల కోరికలను తీర్చునో అదే ధనము.... ఏదైతే ధర్మబద్ధముగా ఆలోచించునో అదే బుద్ధి అని చెప్పబడుతున్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి