*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🕉️ *సోమవారం*🕉️
🌹 *09, డిసెంబర్, 2024*🌹
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - హేమంత ఋతౌః*
*మార్గశిర మాసం - శుక్లపక్షం*
*తిథి : అష్టమి* ఉ 08.02 *నవమి* (10) ఉ 06.01 వరకు
*వారం :సోమవారం*(ఇందువాసరే)
*నక్షత్రం : పూర్వాభాద్ర* మ 02.56 వరకు ఉపరి *ఉత్తరాభాద్ర*
*యోగం : సిద్ధి* రా 01.06 వరకు ఉపరి *వ్యతీపాత*
*కరణం : బవ* ఉ 08.02 *బాలువ* రా 07.04 ఉపరి
*కౌలువ* (10) ఉ 06.01 ఆపైన *తైతుల*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 11.00 - 12.00 మ 01.00 - 02.00*
అమృత కాలం : *ఉ 07.18 - 08.50*
అభిజిత్ కాలం : *ప 11.38 - 12.22*
*వర్జ్యం : రా 11.58 - 01.28*
*దుర్ముహూర్తం : మ 12.22 - 01.07 & 02.36 - 03.21*
*రాహు కాలం : ఉ 07.49 - 09.12*
గుళికకాళం : *మ 01.24 - 02.48*
యమగండం : *ఉ 10.36 - 12.00*
సూర్యరాశి : *వృశ్చికం*
చంద్రరాశి : *కుంభం/మీనం*
సూర్యోదయం :*ఉ 06.25*
సూర్యాస్తమయం :*సా 05.35*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.25 - 08.39*
సంగవ కాలం :*08.39 - 10.53*
మధ్యాహ్న కాలం : *10.53 - 01.07
అపరాహ్న కాలం : *మ 01.07 - 03.2*
*ఆబ్ధికం తిధి : మార్గశిర శుద్ధ నవమి*
సాయంకాలం : *సా 03.21 - 05.35*
ప్రదోష కాలం : *సా 05.35 - 08.09*
రాత్రి కాలం : *రా 08.09 - 11.35*
నిశీధి కాలం :*రా 11.35 - 12.26*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.43 - 05.34*
_______________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*శివమహాపురాణం సుమారు 26వేల శ్లోకాలతో రచించబడ్డ మహా గ్రంథం.ఇందులో మొత్తం ఏడు సంహితలున్నాయి*
1. విద్యేశ్వర సంహిత
2. రుద్రసంహిత
3. శతరుద్రసంహిత
4. కోటి రుద్ర సంహిత
5. ఉమాసంహిత
6. కైలాససంహిత
7. వాయుసంహిత
ఈ ఏడు సంహితల్లో శివసిద్ధాంతం ఎన్నో ఉపాఖ్యానాలు , స్తోత్రాలు , శివలింగాల చరిత్రలు , తదితర విశేషాలు సవివరంగా చెప్పబడ్డాయి.
శైవ సంప్రదాయానికి సంబంధించిన సకల విజ్ఞాన సర్వస్వం ఈ శివపురాణం. అటువంటి మహా గ్రంథం చిన్న పిల్లలకు అర్ధం కావడం కొంచెం కష్టం.కాబట్టి పిల్లలకు అర్థమయ్యే విధంగా తేలికగా ఎన్నో సంవత్సరాల క్రితం చందమామ కథల పుస్తకాల వారు ప్రచురించారు. 🕉️ *దయచేసి మీ పిలల్లకు ఈ శివపురాణ కథలు తెలియచేయండి*🙏
🕉️ *ఓం నమః శివాయ*🕉️
🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి