5, ఆగస్టు 2026, బుధవారం

05ఆగష్టు2026

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌷 *బుధవారం*🌷 

 *🪷05ఆగష్టు2026🪷*  

  *దృగ్గణిత పంచాంగం* 

                

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - గ్రీష్మ ఋతువు*

*ఆషాఢ మాసం - బహుళపక్షం* 


*తిథి : సప్తమి* రా 08.42 వరకు ఉపరి *అష్టమి*

*వారం :బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం  : అశ్విని* రా 09.18 వరకు ఉపరి *భరణి*

*యోగం : శూల* సా 05.29 వరకు ఉపరి *గండ*

*కరణం  : భద్ర* ఉ 09.26 *బవ* రా 08.42 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.30 - 08.00 & 09.00 - 10.00*      

అమృత కాలం  : *మ02.16- 03.50*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం    :సా05.24 - 06.57*

*దుర్ముహూర్తం  :ప11.48- 12.39*

*రాహు కాలం   : మ12.13- 01.49*

గుళికకాళం      : *ఉ 10.37 - 12.13*

యమగండం    : *ఉ 07.25 - 09.01*

సూర్యరాశి : *కర్కాటకం*                 

చంద్రరాశి : *మేషం*

సూర్యోదయం :*ఉ 05.57*

సూర్యాస్తమయం :*సా 06.48*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       : *ఉ05.49- 08.23*

సంగవ కాలం        : *08.23 - 10.56*

మధ్యాహ్న కాలం    : *10.56 - 01.30*

అపరాహ్నకాలం  : *మ01.30-04.04*

*ఆబ్ధికం తిధి        : ఆషాఢ బహుళ సప్తమి*

సాయంకాలం    : *సా04.04- 06.38*

ప్రదోష కాలం      : *సా06.38 -08.52*

రాత్రి కాలం        :*రా 08.52 - 11.51*

నిశీధి కాలం        : *రా11.51 -12.36*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.20 - 05.04*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🪷🌷🍃🌷

🌹🌷🪷🪷🪷🪷🌷🌹

కామెంట్‌లు లేవు: