12, సెప్టెంబర్ 2026, శనివారం

ఆన్లైన్లో కర్ణాటక సంగీత క్లాసులు

 విదేశాలలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్లు, సంగీత ప్రియులు సంగీతం నేర్చుకోవాలని అభిలాష పడే వారి కోసం ఆన్లైన్లో సంగీత క్లాసులు నిర్వహించడం జరుగుతున్నది .


బాల బాలికలు ఈ క్లాసులు లో చేరవచ్చు .


మీరు మీ కుమార్తెను గాని మీకుమారుని గాని ఈ క్రాసులలో చేర్పించదల్చుకొనిన మీ ఫోను నెంబర్ తో లేక మీ ఈమెయిల్ ఐడి తో కింద కామెంట్ రూపంలో పేర్కొని వివరాల కోసం సంప్రదించగలరు.




మీరు రాసే కామెంట్ ఈ బ్లాగులో కనపడదు పూర్తిగా గోప్యంగా ఉంచబడును .


అది కేవలం టీచర్ గారికి మాత్రమే చేరుతుంది కాబట్టి నిస్సందేహంగా మీరు వివరాల కోసం సంప్రదించండి.


మీరు ఫోన్ నెంబర్ ఇస్తే వాట్సాప్ లో మీకు వివరాలు తెలుపబడును అదే విధంగా ఈమెయిల్ ఐడి ఇస్తే మేలు ద్వారా మీకు వివరాలు తెలుపబడును.


మీకు కర్ణాటక సంగీతం మీద ఏమైనా పట్టు ఉంటే దాని గురించిన వివరాలు కూడా తెలియజేస్తే అనుగుణంగా క్లాసులు ఏర్పాటు చేయబడును ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పుడే వివరాల కోసం సంప్రదించండి




ఆన్లైన్ క్లాసులు వాట్సాప్ ద్వారా నిర్వహించబడును

కామెంట్‌లు లేవు: