12, సెప్టెంబర్ 2026, శనివారం

తెలుగు నేర్చుకోండి

 తెలుగు నేర్చుకోండి


 మన తెలుగు వాళ్ళు ఎన్నో దేశాలలో ఉండి నిత్యం ఈ బ్లాగును చూస్తున్నా వాళ్ళు, వాళ్ళ పిల్లలకి తెలుగు నేర్పాలని అభిలాష ఉండటం సర్వసాధారణం.

కాకపోతే విదేశాలలో తెలుగు నేర్పే వాళ్లు లేరని మీరు సందేహించవచ్చు అటువంటి వాళ్లను దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ లో తెలుగు నేర్చుకుందాం అనే కోర్సును ప్రారంభించదల్చాము.


ప్రాథమికంగా తెలుగు మీద అవగాహనసం ప్రత్యేకంగా ఆన్లైన్లో తెలుగు పాఠాలను నేర్పటం కోసం ఈ కోర్సును ఏర్పాటు చేసాము


మీ పిల్లలకు తెలుగు మాట్లాడటం రాయటము నేర్పించదలిచితే వెంటనే కింద కామెంట్ రూపంలో సంప్రదించగలరు మీరు పెట్టే కామెంట్ గోప్యంగా ఉంచబడును అది ఇక్కడ ఎవరికీ కనబడదు కేవలము ఉపాధ్యాయులు గారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది మీరు మీ కామెంట్ ల మీ పిల్లల  వయస్సు తెలుగుతో వారికి ఉన్న అనుబంధం తెలియచేస్తూ మీ మొబైల్ నెంబరు పేర్కొంటే ఆ నెంబర్కు వాట్సాప్ లో సంప్రదించబడును లేక మీ ఈమెయిల్ ఐడి ఇస్తే దాని ద్వారా సంప్రదించుకోవచ్చు ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పుడే మీరు మీ పిల్లలను ఈ కోర్సులో చేర్పించడానికి ఉద్యోత్తులు కండి.



కామెంట్‌లు లేవు: