*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🍁 *శనివారం*🍁
🌹 *07, డిసెంబర్, 2024*🌹
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
🕉️ *సుబ్రహ్మణ్య షష్టి*🔱
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - హేమంత ఋతౌః*
*మార్గశిర మాసం - శుక్లపక్షం*
*తిథి : షష్ఠి* ఉ 11.05 వరకు ఉపరి *సప్తమి*
*వారం : శనివారం* (స్ధిరవాసరే )
*నక్షత్రం : ధనిష్ట* సా 04.50 వరకు ఉపరి *శతభిషం*
*యోగం : వ్యాఘాత* ఉ 08.42 వరకు ఉపరి *హర్షణ*
*కరణం : తైతుల* ఉ 11.05 *గరజి* రా 10.27 ఉపరి *వణజి*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 11.00 - 01.00 సా 05.00 - 06.00*
అమృత కాలం : *ఉ 06.38 - 08.12*
అభిజిత్ కాలం : *ప 11.37 - 12.21*
*వర్జ్యం : రా 11.48 - 01.21*
*దుర్ముహూర్తం :ఉ 06.24- 07.53*
*రాహు కాలం : ఉ 09.11 - 10.35*
గుళికకాళం : *ఉ 06.24 - 07.47*
యమగండం : *మ 01.23 - 02.47*
సూర్యరాశి : *వృశ్చికం*
చంద్రరాశి : *కుంభం*
సూర్యోదయం :*ఉ 06.24*
సూర్యాస్తమయం :*సా 05.35*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.24 - 08.38*
సంగవ కాలం :*08.38 - 10.52*
మధ్యాహ్న కాలం:*10.52 - 01.06*
అపరాహ్న కాలం : *మ 01.06 - 03.20*
*ఆబ్ధికం తిధి : మార్గశిర శుద్ధ సప్తమి*
సాయంకాలం : *సా 03.20 - 05.35*
ప్రదోష కాలం : *సా 05.35 - 08.08*
రాత్రి కాలం : *రా 08.08 - 11.34*
నిశీధి కాలం :*రా 11.34 - 12.25*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.42 - 05.33*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*శ్రీ వేంకటేశ్వర కరావలంబ స్తోత్రం.....!!*
కామాది-వైరి-నివహోఽచ్యుత మే ప్రయాతః
దారిద్ర్యమప్యపగతం సకలం దయాళో
దీనం చ మాం సమవలోక్య దయార్ద్ర దృష్ట్యా
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్
🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏
*************************
🍁 *జై హనుమాన్*🍁
*తాల్చిన హారము నందున*
*రాల్చిన ప్రతి యణువునందు రాముని పేరే!*
*పోల్చగ సాటియె లేనిది*
*చీల్చగ గుండెను* *హనుమకుఁ, శ్రీ కర ముఖమే!*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి