7, డిసెంబర్ 2024, శనివారం

ఎక్కువ ప్రమాదం

 🙏🕉️శ్రీ మాత్రేనమః. శుభోదయం🕉️🙏             ❤️బుసలు కొట్టే పాము కంటే ఇతరుల గురించి గుసగుసలాడే మనుషులతోనే ఎక్కువ ప్రమాదం...కాలం కలసి రాకపోతే అవసరం లేని విషయాలు కూడా మనం మాట పడాల్సి వస్తుంది.. ఈ రోజుల్లో మాట కన్నా మౌనమే మేలు❤️మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు.. ఎప్పుడు దండలు వేస్తారో తెలియదు.. ఎప్పుడు నిందలు వేస్తారో తెలియదు.. అందుకే పొగడ్తలకు పొంగిపోకూడదు.. నిండాలకు కుంగిపోకూడదు..ఉప్పు లాగ కాటువుగా మాట్లాడేవాడే నీ మేలు కోరే మిత్రుడు.. అంతే తప్ప చెక్కర లాగ తీపి కబుర్లు చెప్పేవాడు కాదు.. ఎందుకంటే చెక్కరకు చీమలు పట్టని రోజు లేదు..అదే ఉప్పుకు పురుగు పట్టిన దాఖలాలు  లేవు❤️మీరు జీవితంలో ఏ స్థాయికి వెళ్ళాలానుకుంటున్నా అక్కడికి మిమ్మల్ని చేర్చగలిగేది మీరే తప్ప ఇంకెవ్వరూ కాదని గుర్తుంచుకొండి.. మీ జీవితానికి మీరే బాధ్యత తీసుకొండి.. భవిష్యత్తుపై అనవసర భయాందోళన విడి జీవితాన్ని మెరుగుపరుర్చు కోవడానికి నీ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వార్తించండి... *విజయ రహస్యమంతా ముందు చూపు,ఓర్పు, సహనం లోనే దాగి ఉంది.. ఇవి రెండు లేనివారి కృషి ఫలప్రదం కాదు.. ఓరు, ముందు చూపు, సహనం ఉన్నవారికి అన్నింట్లోను విజయమే*  ❤️❤️ మీ *అల్లoరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజెన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్ స్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజ ముండ్రి 9440893593 9182075510* 🙏🙏🙏

కామెంట్‌లు లేవు: