*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🌷గురువారం🌷*
*🌹05ఫిబ్రవరి2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*సంకష్టహర చతుర్ధి*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*
*మాఘమాసం - కృష్ణ పక్షం*
*తిథి : చవితి* రా 12.22 వరకు ఉపరి *పంచమి*
*వారం : గురువారం* (బృహస్పతివాసరే)
*నక్షత్రం : ఉత్తర* రా 10.57 వరకు ఉపరి *హస్త*
*యోగం : సుకర్మ* రా 12.04 వరకు ఉపరి *ధృతి*
*కరణం : బవ* మ 12.10 *బాలువ* రా 12.22 ఉపరి *కౌలువ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ09.30-10.15సా04.00-06.00*
అమృత కాలం : *మ 03.32 - 05.11*
అభిజిత్ కాలం : *ప 11.59 - 12.44*
*వర్జ్యం : శేషం ఉ07.17 వరకు*
*దుర్ముహూర్తం : ఉ 10.27 - 11.13 మ 03.02 - 03.48*
*రాహు కాలం :మ01.48- 03.14*
గుళికకాళం : *ఉ 09.29 - 10.55*
యమగండం : *ఉ 06.37 - 08.03*
సూర్యరాశి : *మకరం*
చంద్రరాశి : *కన్య*
సూర్యోదయం :*ఉ 06.47*
సూర్యాస్తమయం :*సా 06.13*
*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 06.37 - 08.55*
సంగవ కాలం :*08.55 - 11.13*
మధ్యాహ్న కాలం :*11.13 - 01.30*
అపరాహ్న కాలం :*మ01.30- 03.48*
*ఆబ్ధికం తిధి : మాఘ బహుళ చవితి*
సాయంకాలం :*సా 03.48- 06.06*
ప్రదోష కాలం :*సా06.06- 08.36*
రాత్రి కాలం :*రా 08.36 - 11.56*
నిశీధి కాలం :*రా 11.56 - 12.46*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.57- 05.47*
******************************
*🌷ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*!!.ఓం శ్రీ సద్గరుభ్యో నమః.!!*
*చైతన్యః శాశ్వతఃశాంతో*
*వ్యోమాతీతో నిరంజనః*
*బిందునాద కలాతీతః*
*తస్మై శ్రీగురవే నమః*
*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి