5, ఫిబ్రవరి 2026, గురువారం

విషం

  *శుభోదయమ్*


శ్లో𝕝𝕝 విషం కుపఠితా విద్యా 

విషం వ్యాధిరనౌషధమ్।

విషం వ్యాధిర్ద్రరిద్రస్య 

వృద్ధస్య తరుణీ విషమ్॥


తా𝕝𝕝 "సరిగా నేర్చుకొనని విద్య విషం. ఔషధం లేని వ్యాధి విషం. దరిద్రుడికి వ్యాధి విషం. వృద్ధుడికి యువతి విషం."    

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: