5, ఫిబ్రవరి 2026, గురువారం

చందనం

  శుభోదయమ్💐💐 


"సుభాషితమ్"


శ్లో𝕝𝕝 న వ్యాప్తిరేషా గుణినో

గుణవాన్ జాయతే ధ్రువమ్ |

చన్దనోఽనలసన్దగ్ధో

న భస్మ సురభిః క్వచిత్||


        "దృష్టాన్తకలికాశతకమ్ "


తా𝕝𝕝 "చందనం" సువాసనా భరితమైనప్పటికి, అది అగ్నిచేత కాల్చబడినప్పుడు దాని భస్మానికి ఆ సువాసన ఎట్లుండదో, అలానే గుణవంతునికి గుణవంతులైన సంతానమే కలుగుతారనే నియమమేమీ లేదు.

కామెంట్‌లు లేవు: