5, ఫిబ్రవరి 2026, గురువారం

పంచాంగం 05.02.2026 Thursday,

  ఈ రోజు పంచాంగం 05.02.2026 Thursday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస కృష్ణ పక్ష చతుర్థి తిథి బృహస్పతి వాసర ఉత్తరఫల్గుని నక్షత్రం సుకర్మ యోగః బవ తదుపరి బాలవ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు. 

  


శ్రాద్ధ తిథి: చతుర్థి


 

నమస్కారః , శుభోదయం

కామెంట్‌లు లేవు: