🌹🌷💫⭐🛕⭐💫🌷🌹
*గురువారం 5 ఫిబ్రవరి 2026*
*నక్షత్ర స్తోత్ర మాలిక*
*8వ రోజు* *నక్షత్రం: పుష్యమి(Pushyami)*
*అధిపతి: శని (Saturn)*
*ఆరాధించాల్సిన దైవం* *శనీశ్వరుడు / దక్షిణామూర్తి.*
పుష్యమి నక్షత్ర జాతకులు మరియు శని ప్రభావం (ఏలిననాటి శని, అర్ధాష్టమ శని) ఉన్నవారు పఠించాల్సిన శక్తివంతమైన స్తోత్రం.
*🙏 శ్రీ శనైశ్చర స్తోత్రం (దశరథ కృతం) 🙏*
*కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమః ।*
*సౌరిః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః ॥ 1 ॥*
*ఏతాని దశ నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ ।*
*శనైశ్చర కృతా పీడా న కదాచిద్ భవిష్యతి ॥ 2 ॥*
*నమః కృష్ణాయ నీలాయ శితికంఠ నిభాయ చ ।*
*నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః ॥ 3 ॥*
*నమో నిర్మాంస రూపాయ ధీర్ఘశ్మశ్రు జటాయ చ ।*
*నమో విశాల నేత్రాయ శుష్కోదర భయానక ॥ 4 ॥*
*నమః పరుషగాత్రాయ స్థూలరోమ్ణే చ వై నమః ।*
*నమో నిత్యం క్షుధార్తాయ అతృప్తాయ చ వై నమః ॥ 5 ॥*
*నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కపాలినే ।*
*నమస్తే సర్వభక్షాయ బలీముఖ నమోఽస్తుతే ॥ 6 ॥*
*సూర్యపుత్ర నమస్తేఽస్తు భాస్కరో భయదాయక ।*
*అధోదృష్టే నమస్తేఽస్తు సంవర్తక నమోఽస్తుతే ॥ 7 ॥*
*నమో మందగతే తుభ్యం నిస్త్రింశాయ నమోఽస్తుతే ।*
*తపసా దగ్ధదేహాయ నిత్యం యోగరతాయ చ ॥ 8 ॥*
*జ్ఞానచక్షుర్నమస్తేఽస్తు కాశ్యపాత్మజ సూనవే ।*
*తుష్టో దదాసి వై రాజ్యం రుష్టో హరసి తత్క్షణాత్ ॥ 9 ॥*
*దేవాసురమనుష్యాశ్చ సిద్ధవిద్యాధరోరగాః।*
*త్వయా విలోకితాః సర్వే నాశం యాంతి సమూలతః ॥ 10 ॥*
*ప్రసాదం కురు మే సౌరే వరిష్ఠో వరదో భవ।*
*ఏవం స్తుతస్తదా సౌరిర్గ్రహరాజో మహాబలః ॥ 11 ॥*
॥ ఇతి శ్రీ దశరథ విరచిత శనైశ్చర స్తోత్రం సంపూర్ణమ్ ॥
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి