చిత్ర నక్షత్ర పరిశీలన. సుభగ్ం సుసం యువతిగ్ం రోచమానామ్. అని కలదు. మనిషికి యౌవన అమృతత్వం. అట్టి యౌవనంగా మనం సాధించే కార్యం చేయుటకు అనువైన సమయం. అమ్మ స్త్రీ నిత్యయౌవని గాని అనంత ముగా ప్రకృతి అనంత ముగా తెలియును. నిత్యయౌవని అనగా సృష్టి సమస్తం అనంతం. అది కొలతకు అందనిది. ప్రకృతిని అమృతత్వం గానేభావన. మార్పు మనిషి జీవనమునకు ముఖ్యం. పరిశీలిస్తే మనం ప్రకృతి నుండి స్వీకరించేది బహుస్వల్పం. అనంతమైన విశ్వం నుండి చాలా స్వల్పమైన తత్వాన్ని గ్రహించునట్లు అనంతమని అమృతత్వమని తెలియుచున్నది. . తన్నః ప్రజాం వీరవతీగ్ం సనోతు. గోభిః నో అశ్వైః స్సమనక్తు యజ్ఞం. గో అనగా గోవులు, కిరణములు అని కూడా. కిరణ మునకు ప్రయాణ లక్షణము కలదని మనకు తెలియును. అట్టి చిత్ర కుజ లక్షణమే యౌవన లక్షణముగా వేదం వచించినది. చిత్ర నక్షత్ర కిరణ లక్షణము ప్రకృతి సంబంధియైనది. అది వసంత లక్షణము అనగా కుజ సంభందమైనదిగా కలిగియున్నది. అందువలననే చైత్రం నుండి సృష్టి ఆరంభ లక్షణము గల నక్షత్ర మాస నామం చైత్ర మాసం. కేతువు శక్తి అనగా అశ్వని యే అశ్వ లక్షణము గల ప్రకృతి కిరణ లక్షణము. అది మేషరాశి యందు అనగా మీన మేష సంధియందు సృష్టి ఆవిర్భావ మునకు మూలం. జల తత్వం నుండి సృష్టి ఆరంభం జనమునకు భూమి మాత్రమే ఉపాధి అటులనే జలము వలననే దేహమునకు కూడా ఉపాది అనగా మూలమని తెలియును. ససం యువతిగ్ం. చక్కని యువతీ యువకుల లక్షణములు సృష్టి తేజో వంతమునకు మూలము. యువక యువతి యిందు క తి క పురుష తత్వం దానికి ప్రకృతి తి లో యీ అని అగ్ని తత్వం ప్రకృతి . నార్తపోల్లో యున్న అశ్వ శక్తి యే ప్రకృతి శక్తికి మూలమని అదియే ఆత్మ శక్తిగా మనకు తెలియును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి