ఓం భాషారూపాయై నమః🙏
శ్రీ రమ్యాక్షర భావ రూప! జననీ! జీవాళి భావ ప్రభల్
నీ రమ్యాకృతియే కదా. కనుగొనన్ నీవే కదా భాషలన్
గారుణ్యాలయ! నిండి యుందువు, మమున్ గావంగ నో రమ్య భా
షారూపా! నినుఁ గొల్తుమమ్మ మదిలో సద్భాషణోద్భాసితా!🙏
భాషారూప పాదారవిందములకు ప్రణమిల్లుచు🙏
చింతా రామకృష్ణారావు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి