1, అక్టోబర్ 2020, గురువారం

🌸 *సుభాషితమ్* 🌸



శ్లో|| అనిర్వేదః శ్రియో మూలం లాభస్య చ శుభస్య చ |

మహాన్ భవత్యనిర్విణ్ణః సుఖం చానన్త్యమశ్నుతే ||


*...విదురనీతిః…*


తా|| నిర్వేదం చెందకపోవడం సంపదలకు, శుభములకు మూలం. ప్రయత్నం విడవనివాడు గొప్పవాడు అవుతాడు. అనంతమైన సుఖాలను పొందుతాడు.

కామెంట్‌లు లేవు: