💐కాశీ,గయలోశ్రాద్ధ తర్పణాలు చేస్తే ఇకచెయ్యవలసిన పనిలేదా?💐
💐కాశీ, గయలోశ్రాద్ధ తర్పణాలు చేస్తే ఇకచెయ్యవలసిన పనిలేదు
అనేమాట ఎక్కడ చెప్పలేదు.ప్రతిసంత్సరం చెయ్యవలసిందే
💐పితృకార్యములు అంటే వారిని గుర్తు చేసుకోవడమే.
విశేష పర్వదినాలలో దేవతలను ఎలాపూజిస్తామో
పితృదేవతలను కూడా ఆయా మాసాలలో వచ్చే అమావాస్య,మహాలయపక్షములో,సంక్రమనకాలమున,గ్రహణ కాలమున,పితృ తిధియందు వారిని తప్పక స్మరించవలసిందే
పితృ కార్యము భారమని భావించరాదు ,భక్తితోస్వీకరించి ఆచరించేది.
రచన
దైవజ్ఞ చక్రారాఘవేంద్ర శర్మసిద్దాంతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి