1, అక్టోబర్ 2020, గురువారం

ఓం రాజ్యదాయిన్యై నమః🙏.*

 685. *ఓం రాజ్యదాయిన్యై నమః🙏.*


కం. నాకానందపు సామ్రా


జ్యాకాంక్షను తీర్చుమ. పరమానందముతో


నే కవి రాజుగ నేలెద.


నీ కరుణన్ *రాజ్యదాయినీ!* రచియింతున్.🙏


అమ్మ పాదములకు ప్రణమిల్లుచు🙏

చింతా రామకృష్ణారావు.

కామెంట్‌లు లేవు: