1, అక్టోబర్ 2020, గురువారం

64వ పాద్యం

 

మ. 

అకలంకస్థితి నిల్పి, నాదమను ఘంటారావమున్ బిందు దీ

ప కళాశ్రేణి వివేక సాధనము లొప్పం బూని యానందతా

రకదుర్గాటవిలో మనోమృగము గర్వస్ఫూర్తి వారించు వా

రికిగా వీడు భవోగ్రబంధలతికల్ శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: