మితృలారా రేపటినుండి ఆనందయ్యగారి కరోనా మందు సికింద్రాబాద్ లోని ఆర్యసమాజంలో దొరుకుతుంది. ఈ మందును శ్రీ గుమ్మడవెల్లి శ్రీనివాస్ గారు తయారు చేశారు. వారు ఆయుర్వేద వైద్యులు. కరోనా పాజిటివ్ పేషంట్లు ఈ సదవకాశాన్ని వినియోగించుకో గలరు.
ఇప్పటి వరకూ వెయ్యి మందికి ఈ మందు ఇవ్వడం జరిగింది మాకు అందిన సమాచారం ప్రకారం అందరూ పాజిటివ్ నుండి నెగిటివ్ కు రావడం జరిగింది
వివరాలకు
మదన్ గుప్త - 9441200112
అకెం మురళీధర్ - 9440965929
పై రెండు నెంబర్లలో సంప్రదించవచ్చు.
మీ కోసం
మీ మదన్ గుప్త
14-6-2021
మితృలారా నేటి నుండి కృష్ణపట్నం శ్రీ ఆనందయ్యగారి కరోనా మందు సికింద్రాబాద్ లోని *ఆర్యసమాజంలో* దొరుకుతుంది. ఈ మందును శ్రీ గుమ్మడవెల్లి శ్రీనివాస్ గారు తయారు చేశారు. వారు ఆయుర్వేద వైద్యులు. కరోనా పాజిటివ్ పేషంట్లు ఈ సదవకాశాన్ని వినియోగించుకో గలరు.
Corona రాని వారికి 'P' అని preventive మందు కూడా లభించును. అందరూ స్వీకరించవచ్చు.
Covid వచ్చిన వారి తాలూకు ఎవ్వరైనా వచ్చి ఆధార్ కార్డ్ కాపీ, కోవిడ్ Positive రిపోర్ట్ కాపీ తీసుకు వచ్చి మందు (P, F, L) తీసుకెళ్ళవచ్చును.
ఇప్పటి వరకూ వెయ్యి మందికి ఈ మందు ఇవ్వడం జరిగింది మాకు అందిన సమాచారం ప్రకారం అందరూ పాజిటివ్ నుండి నెగిటివ్ కు రావడం జరిగింది.
*అన్ని ఉచితంగా ఇవ్వబడును*
Subject to availability of stock
9866554500
మశెట్టి శ్రీనివాస్ ఆర్య
President
+919490949596
కంది విశ్వనాథం
Secretary
+919849536685
నల్లవెల్లి విజయ్ కుమార్
Treasurer
మాశెట్టి శశికాంత్ ఆర్య
9866778800
Joint Secretary
వివరాలకు
పై నెంబర్లలో సంప్రదించవచ్చు.
మీ కోసం
*ఆర్య సమాజం* , 144, రాష్ట్రపతి రోడ్, జీరా సికింద్రాబాద్.500003
Office phone :
+91 70758 04255
14-6-2021
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి